బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, May 22, 2025, 03:44 PM
TG: సరస్వతి పుష్కరాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కాటారం టోల్‌గేట్‌వద్ద కారు, ఆటో ఢీకొని ఆటోలోని ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు, నలుగురికి స్వల్పగాయలయ్యాయి. పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులు భూపాల్‌పల్లి జిల్లా చిట్యాల మండలం నైన్‌పాక వాసులుగా పోలీసులు గుర్తించారు.