బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, May 22, 2025, 12:31 PM
నిజామాబాద్ లోని నాలుగవ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వేర్వేరు చోట్ల ఇంటి ముందు పార్క్ చేసిన రెండు బైక్‌లను గుర్తు తెలియని దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
నగరంలోని షిర్డీ సాయికృపనగర్ కాలనీలో సాదుల్లా శేఖర్ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను, అలాగే బోర్గాంలోని గూడెంలోని శ్రామిక్‌నగర్‌లో రాములు ఇంటి ముందు బైక్‌ను పార్కింగ్ చేయగా గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.