BREAKING
లడఖ్‌లో సీబీఎస్‌ఈ ప్రత్యేక తరగతులు నవ భారత శిల్పి ప్రధాని మోదీ భారత్‌ను వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దుతున్న ప్రధాని మోదీ విజయ్ చౌక్‌లో 1.25 లక్షల దీపాల వెలుగులు భారత్, ఇటలీ బంధం మరింత బలోపేతం రేపు మహారాష్ట్రలో ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పర్యటన ప్రధాని మోదీ ఆధునిక భారతదేశ సృష్టికర్త ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు భారత డీప్-టెక్ సామర్థ్యాలపై ప్రధాని మోదీ పోస్ట్ గ్లోబల్ ఫైనాన్షియల్ ఇండెక్స్‌లో మెరిసిన 'గిఫ్ట్ సిటీ' వైష్ణవి భర్త హత్యపై అన్న వీడియో వైరల్ సెమీకండక్టర్ రంగంలో వేగవంతమైన వృద్ధి 'భారత్ వన్' హరిత కార్యక్రమం ప్రారంభం దేశీయ విడిభాగాల తయారీకి 'ఈసీఎంఎస్' ఊతం వచ్చే ఏడాది భారతదేశంలో చిప్ అసెంబ్లీ, టెస్టింగ్ విస్తరణ

వైష్ణవి భర్త హత్యపై అన్న వీడియో వైరల్

Select Suryaa Now
వైష్ణవి భర్త హత్యపై అన్న వీడియో వైరల్

చెల్లిని హత్య చేసినందుకు ప్రతీకారం తీర్చుకున్నానని వెల్లడి 

సూర్య నిజామాబాద్‌  :
నిజామాబాద్‌లో వైష్ణవి భర్త హరిబాబు హత్య ఘటనకు సంబంధించి వైష్ణవి అన్న విడుదల చేసినట్లు చెబుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన చెల్లి వైష్ణవిని హరిబాబు హత్య చేశాడని, ఆ ఘటనకు ప్రతీకారంగానే హరిబాబును హత్య చేసినట్లు వీడియోలో వైష్ణవి అన్న పేర్కొన్నాడు. చెల్లిని కోల్పోయిన బాధతోనే ఈ చర్యకు పాల్పడ్డానని తెలిపినట్లు సమాచారం. కాగా, ఈ వీడియోపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హరిబాబు హత్యకు దారితీసిన పరిస్థితులు, వీడియోలో చేసిన ఆరోపణల నిజానిజాలు, ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.