BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

సెప్టెంబర్ 19 లోగా ఓటరు జాబితా సవరణ

Select Suryaa Now
సెప్టెంబర్ 19 లోగా ఓటరు జాబితా సవరణ

జిల్లా కలెక్టర్ దీపక్ తివారి 

వికారాబా జిల్లాప్రతినిధి , మేజర్ న్యూస్ (ఆగస్టు 31): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు. అనామలీస్, నాన్‌-మ్యాపింగ్ ఓటర్లకు సంబంధించిన పత్రాలను హియరింగ్‌కు ముందే బీఎల్‌వోలు యాప్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. హియరింగ్‌కు హాజరైన ఓటర్లు, అధికారుల గ్రూప్ ఫొటో, హాజరు పట్టికను కూడా యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రక్రియను సెప్టెంబర్ 19లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌ఓ స్వర్ణలత, జడ్పీ సీఈఓ సుధీర్, ఎన్నికల విభాగం అధికారి నెమత్ హాలీ తదితరులు పాల్గొన్నారు.