BREAKING
సిద్దిపేట సమీపంలోని దుద్దేడ యోగాలింగ క్షేత్రం: అద్భుత విశేషాలు మరియు రహస్య సొరంగ మార్గాలు హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని

Select Suryaa Now
ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని

ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని తాసిల్దార్ కార్యాలయంలో వినతి.

పెద్ద శంకరంపేట్..విద్యార్థులకు ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని సోమవారం పెద్ద శంకరాపేట తాసిల్దార్ కార్యాలయంలో ఏబీవీపీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ దినేష్ సభ్యుడు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు బకాయిలు ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు. విద్యార్థులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు గణేష్ శ్రీధర్ అజయ్ కార్తీక్ తదితరులు పాల్గొన్నారు..