BREAKING
బాలిక సంరక్షణ అందరి బాధ్యత --జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు పి. మేరీ ఎంపిక మహిళల ఆసియా కప్‌లో భారత్ జోరు.. థాయ్‌లాండ్‌పై 94 పరుగుల ఘన విజయం! ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఇరాన్ అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు.. భారత్‌తో బంధం మరింత బలోపేతం చేయాలని పెజెష్కియన్ పిలుపు! సదాశివపేట పట్టణ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక భారత్–ఉజ్బెకిస్థాన్ బంధంలో బిగ్ డీల్.. వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలక అడుగు! భారత ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్.. GDP 7.8%! నేపాల్‌ను ముంచేసిన వరద బీభత్సం.. 903కి చేరిన మృతుల సంఖ్య, వేలాది మంది గల్లంతు! తుక్కుగూడలో నర్సు మృతి కేసు కలకలం.. అనుమానాస్పద ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం! వెలిగొండకు సీఎం చంద్రబాబు కీలక శుభవార్త.. ఫేజ్-1 ప్రారంభం, 10.70 TMC కృష్ణా జలాల విడుదల! ఒంటరి మహిళలే టార్గెట్.. అంతర్రాష్ట్ర మహిళా దొంగ అరెస్ట్ ఇరాన్–అమెరికా మధ్య మళ్లీ యుద్ధ మంటలు.. దాడులకు ప్రతిదాడులతో తీవ్ర ఉద్రిక్తత! వైభవ్ సూర్యవంశీ సంచలన రికార్డు.. 15 ఏళ్లకే దులీప్ ట్రోఫీలో చరిత్ర సృష్టించాడు! HDFC Bankలో కీలక పరిణామం.. CEO రేసు నుంచి జగదీశన్ తప్పుకోవడంతో షేరుపై ఫోకస్!

జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు పి. మేరీ ఎంపిక

Select Suryaa Now
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు పి. మేరీ ఎంపిక

జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు పి. మేరీ ఎంపిక
2 గోల్డ్ మెడల్స్ సాధించిన మేరీ
సంగారెడ్డి ; మాస్టర్స్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఎన్.పి.ఆర్.డి  తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి. మేరీ సత్తా చాటారు. డిస్కస్ త్రో, 3000 మీటర్ల వాక్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించారు. దీంతో అక్టోబర్ రెండో వారంలో తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు.
జాతీయ పోటీల్లోనూ పతకం సాధించి తెలంగాణకు మంచి పేరు తీసుకువస్తానని మేరీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. తనలాంటి క్రీడాకారులను వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిరంతరం ప్రోత్సహిస్తోందని ఆమె పేర్కొన్నారు.