BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజల అండగా ' సమరభేరి' ...ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Select Suryaa Now
కాంగ్రెస్ పాలనతో విసిగిపోయిన ప్రజల అండగా ' సమరభేరి' ...ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

సూర్య, హుజురాబాద్.

అలవి కాని వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలన తో ఇబ్బందులు పడుతున్న విసిగిపోయిన ప్రజలకు అండగా మేమున్నామంటూ బి.ఆర్.ఎస్. సమరభేరి చేపడుతుందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. సోమవారం హుజూరాబాద్ లో ఆయన మాట్లాడుతూ....
తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దానిని నిరసిస్తూ వారం రోజులపాటు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రోజుకు ఒక నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 2 నుండి 8 వరకు ప్రతిరోజు ఒక అంశంపై నిరసన కార్యక్రమాలు చివరి రోజున జిల్లా కేంద్రంలో ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై  ప్రజల  అసంతృప్తిని ఈ సమరభేరి ద్వారా తెలంగాణ ప్రజలకు తేటతెల్లo చేస్తామని అన్నారు.