BREAKING
ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి.. సీఎం మరియు ఎన్డీఆర్ఎఫ్ డీజీతో సమీక్ష దగుల్బాజీ కేటీఆర్‌.. ఖబడ్దార్‌!… ధైర్యం ఉంటే మీ బాపును అసెంబ్లీకి తీసుకురా.. యువతకు ముందు క్షమాపణలు చెప్పాలి… సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు.. కరీంనగర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఆకుల నరసన్న… అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు వర్షాలే! ఢిల్లీ సత్యానికేతన్ హాస్టల్ ప్రమాదంలో ముగ్గురు మృతి.. పదకొండు మంది రక్షణ.. భవన యజమానిపై ఉక్కుపాదం మోపుతామన్న సీఎం హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ-మెట్రో ఉమ్మడి పాస్ త్వరలోనే! సెలెక్టర్ల ముందే ఇషాన్ కిషన్ సెంచరీ.. టీమిండియా రీఎంట్రీకి గట్టి సిగ్నల్! జైలు గోడల మధ్య దుబాసి శంకర్ జీవన పోరాటం. కార్మికుల హక్కుల సాధనకు పోరాటాలే శరణ్యం ఘనంగా ప్రారంభమైన ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మా కష్టాన్ని అవహేళన చేయొద్దు...... ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: డాక్టర్ చంటి ముదిరాజ్* ఐక్యంగా ఉద్యమిస్తేనే జర్నలిస్టుల సమస్యల కు పరిష్కారం ! 20,000 ఎకరాలకు పైగానే ఉన్న జిరాయితీ, సొసైటీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎంపీ హామీ పేదల ఆరోగ్య భరోసాకు సీఎం సహాయనిధి అండ.* *పాలకొల్లులో 98 మందికి రూ.62 లక్షల చెక్కులు పంపిణీ నేపాల్ చిలిమే సొరంగం క్లియరెన్స్‌లో ముమ్మరంగా భారత బృందాల యత్నాలు పోలీస్ సంస్మరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

అక్రమంగా తరలిస్తున్న మట్టి తిప్పర్ల పట్టివేత

Select Suryaa Now
అక్రమంగా తరలిస్తున్న మట్టి తిప్పర్ల పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న మట్టి తిప్పర్ల పట్టివేత

శివంపేట్ : శివంపేట్ మండలం పరిధిలోని దంతాన్పల్లి గ్రామ శివారులోని దేవుని చెరువు నుంచి అక్రమంగా అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 4 టిప్పర్లను పట్టుకున్నట్లు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు  వివరాలు ఇలా ఉన్నాయి.. దంతాన్పల్లి శివారులో దేవుని చెరువు నుంచి నలుగురు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా మట్టిబండ్లు కనిపించాయి.  దీంతో టిప్పర్ డ్రైవర్ పట్టుకొని విచారించగా తూప్రాన్ మండలం నాగాలపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సూచనల మేరకు తాము తూప్రాన్ కు మట్టిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు తీసుకొని దర్యాప్తు చేర్పడుతున్నట్టు ఎస్సై మధుకర్ రెడ్డి తెలిపారు. పట్టుకున్న టిప్పర్లను సీజ్ చేసి శివంపేట్ పోలీస్ స్టేషన్ కు తరలించి నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.