BREAKING
నెల్లూరు ప్రభుత్వ బడులకు ఇంటర్నేషనల్ లుక్: పొంగూరు షరిణి లక్ష్మీ క్వార్ట్జ్ కంపెని పెట్టి ఎంతమందిని ముంచారో మాకు తెలుసు - మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ - అబ్దుల్ అజీజ్‌ పై బురదజల్లితే.. సూర్యుడిపై ఉమ్మేసినట్టే - టీడీపీ మైనారిటీ నేతలు *అధిక ధరకు అమ్మిన వాటర్ బాటిలు..* *రూ.7 లక్షలు ఫైన్!* ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏలపై సీఎం రేవంత్ కీలక హామీ ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డితో జేఏసీ చర్చలు బ్రిక్స్ సదస్సులో పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ భారతదేశ తీరప్రాంతాన్ని పర్యావరణం, భద్రత, ఆర్థిక సమగ్ర ప్రదేశంగా చూడాలి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. ‘నేతన్నల సేవలో’ పథకానికి ఆమోదం పోషక మాసం లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలి పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్ పూర్తి.. సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రానున్న చిత్రం! ఐదు రోజుల పని వారాన్ని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్‌లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె పదోన్నతి బాధ్యతలను మరింత పెంచుతుంది అవినీతి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి మహబూబాబాద్ మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు పొందిన పోరిక అనిల్ కుమార్

మహబూబాబాద్ మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు పొందిన పోరిక అనిల్ కుమార్

Select Suryaa Now
మహబూబాబాద్ మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ అవార్డు పొందిన పోరిక అనిల్ కుమార్

మహబూబాబాద్, సెప్టెంబర్ 11: విద్యార్థులకు క్రీడారంగంలో విశేష శిక్షణ అందిస్తూ, వారిని జిల్లా మరియు జాతీయ స్థాయిలలో రాణించేలా తీర్చిదిద్దిన పోరిక అనిల్ కుమార్ మహబూబాబాద్ మండల ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) అవార్డును అందుకున్నారు.

శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో మహబూబాబాద్ మండల విద్యాశాఖాధికారి (ఎంఈవో) వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అనిల్ కుమార్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ, అనిల్ కుమార్ అందించిన సేవలు ప్రశంసనీయమని, భవిష్యత్తులో కూడా మరింత మంది విద్యార్థులను జిల్లా, జాతీయ స్థాయిల్లో విజేతలుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాయులు, పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవార్డు గ్రహీత అనిల్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు.