BREAKING
సీఎం విజయ్ కీలక నిర్ణయాలు మణిపూర్‌లో మీరా పైబీ జ్యోతి ర్యాలీ మహిళల ఆత్మగౌరవంతోనే దేశాభివృద్ధి ‘ఛాత్రోన్ కీ గూంజ్’పై బీజేపీ ఆగ్రహం లండన్ పర్యటనను ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులకు ఎంపీ బంపర్ ఆఫర్? దానాపూర్‌లో మునిగిన గ్రామాలు, పాఠశాలలు నాగ్‌పూర్‌లో నీటి శుద్ధి కర్మాగారంలో క్లోరిన్ గ్యాస్ లీక్ కనిజా ఓపెన్ చెస్ విజేతగా భారత్‌కు చెందిన ప్రణేష్ ఉక్రెయిన్ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ బులియన్ మార్కెట్‌లో మళ్లీ బంగారం, వెండి జిగేల్ TVK ఇంకా 'ఫ్యాన్ క్లబ్' మైండ్ సెట్‌లోనే ఉంది 22A సమస్యను పరిష్కరించకపోతే అసెంబ్లీని నడుపనివ్వం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ మహిళా రిజర్వేషన్ల క్రెడిట్ ప్రధాని మోదీదే

నాగ్‌పూర్‌లో నీటి శుద్ధి కర్మాగారంలో క్లోరిన్ గ్యాస్ లీక్

Select Suryaa Now
నాగ్‌పూర్‌లో నీటి శుద్ధి కర్మాగారంలో క్లోరిన్ గ్యాస్ లీక్

మహారాష్ట్రలోని నాగ్‌పూర్ గోధని ప్రాంతంలో ఉన్న మహారాష్ట్ర జీవన్ ప్రాధికరణ నీటి శుద్ధి కర్మాగారంలో (Water Treatment Plant) ప్రమాదవశాత్తు క్లోరిన్ వాయువు లీకైంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు మరియు ప్రాధికరణ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని లీకేజీని అరికట్టేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. క్లోరిన్ వాయువు వ్యాపించకుండా ముందుజాగ్రత్త చర్యగా పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నారు.