BREAKING
ఆహార ధాన్యాల నిర్వహణ ఆధునీకరణకు డీఎఫ్‌పీడీ, ఎఫ్‌సీఐ ఒప్పందం ఎఫ్‌టీ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ ర్యాంకింగ్స్ యూజీసీ నెట్ రీ-ఎగ్జామ్ కోచింగ్ సెంటర్ల ముసాయిదా చట్టంపై సూచనల గడువు పొడిగింపు అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ హిట్ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’.. స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే? వచ్చే ఏడాది మే-జూన్ నాటికి భారత బుల్లెట్ రైలు పరీక్షలు సుకుమార్ జీనియస్ వెనుక అసలు రహస్యం ఇదే.. ‘Screenplay Master – Sukumar’ పుస్తక ఆవిష్కరణ! పెరుగుతున్న చమురు ధరలు మూడు రాష్ట్రాల్లో ఐటీఐల ఆధునీకరణకు ₹735.70 కోట్లు బ్రిక్స్ సదస్సు కోసం పుతిన్ భారత పర్యటన వడోదరలో రూ. 35,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం రక్షణ, సముద్ర సంబంధాలను బలోపేతం చేసేందుకు రాజ్‌నాథ్ సింగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం కొలంబోకు చేరుకున్నారు నేపాల్‌లో ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ ఏక్తా నగర్‌లో 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

Select Suryaa Now
అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

"అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా నుంచి బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్


యంగ్ ప్రామిసింగ్ హీరో సంగీత్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా "అంతా రాములోరు చూస్కుంటారు". ఈ చిత్రంలో అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీమతి శ్రావణి సమర్పణలో ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్, వి.జి.బి. ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని, న్యూ యాస్పరెంట్ ప్రొడ్యూసర్ గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరీతో టాలెంటెడ్ డైరెక్టర్ పల్నాటి సూర్యప్రతాప్ రూపొందిస్తున్నారు. లక్ష్మీ భూపాల్ రైటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ రోజు బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ అనస్వర రాజన్ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ తెలియజేస్తూ మేకర్స్ "అంతా రాములోరు చూస్కుంటారు" సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శిరీష పాత్రలో అనస్వర పర్ ఫార్మెన్స్ ప్రేక్షకుల్ని అలరించబోతోంది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, పర్ ఫార్మెన్స్ గురించి ఇటీవల టైటిల్ గ్లింప్స్ ఈవెంట్ లో చిత్రబృందం ప్రశంసిస్తూ మాట్లాడారు. అనస్వరకు ఈ సినిమా మంచి గుర్తింపు తీసుకురానుంది.