BREAKING
ఆస్కార్ రేసులోకి మరాఠీ థ్రిల్లర్ 'గొంధల్'... భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీ వినాయక నిమజ్జనంలో విషాదం.. చిన్నారి మృతి పట్ల మంత్రి సత్యకుమార్ యాదవ్ దిగ్భ్రాంతి చిన్నారి కుటుంబానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్ ద్వారా పరామర్శ… నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు *ప్రారంభానికి నోచుకోని ఆటోమేటిక్ వే బ్రిడ్జి* చిట్యాల - మేజర్ న్యూస్ బాక్సాఫీస్ వద్ద మమితా బైజు సరికొత్త చరిత్ర... రూ. 300 కోట్ల క్లబ్‌లో 'బెత్లహెం కుటుంబ యూనిట్' దేశంలోకి డెంగీ వ్యాక్సిన్ వచ్చేస్తోంది... త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి టీకా బీసీ జనాభాను తక్కువ చేసి చూపే కుట్ర జరుగుతోంది.. కేంద్రంపై కల్వకుంట్ల కవిత ధ్వజం భ్రమరాంబిక అమ్మవారికి మూడు తులాల బంగారు నెక్లెస్ సమర్పణ బిగ్‌బాస్ హౌస్‌లో రసవత్తరంగా కెప్టెన్సీ పోరు - షాలిని వర్సెస్ వర్షిణి మధ్య మాటల యుద్ధం గణిత శాస్త్రంలో కందుల రజనికి పీహెచ్.డీ. వైఎస్ షర్మిల ఇంట పెళ్లి సందడి.. అన్న జగన్‌ను ఆహ్వానించేందుకు బెంగళూరుకు వెళ్లనున్న షర్మిల ఘనంగా ఓ నా సిద్ధయ్య సాంగ్ టైటిల్ పోస్టర్ లాంచ్ - ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ అందజేసిన సిద్ధు రెడ్డి నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి. దానం నాగేందర్‌కు హైకోర్టులో చుక్కెదురు.. అనర్హత పిటిషన్లపై విచారణకు ఆదేశం వివిధ శాఖలలో జరుగుతున్న అభివృద్ధి పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయాలి*

ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సమన్వయం తో ముందుకెళ్లాలి.. మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు

Select Suryaa Now
ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సమన్వయం తో ముందుకెళ్లాలి.. మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు

 

రామగిరి మేజర్ న్యూస్: పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు సమన్వయం తో ముందుకెళ్లాలి అని , ఉపాధ్యాయులు  క్రమశిక్షణతో కూడిన విద్యను అందించి పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని అని రామగిరి మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం రామగిరి మండలం నసనకోట మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లీప్ యాప్ నందు పాఠశాల ప్రగతికి సంబంధించిన విషయాలను ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.విద్యార్థుల సమిష్టి ప్రగతికి, పాఠశాల కీర్తి ప్రతిష్టలు పెంచడానికి ఉపాధ్యాయులు, సిబ్బంది తోడ్పాటు అందించాలి అని, తరగతి గదుల్లో విద్యార్థుల హాజరు, పాఠ్యాంశాల బోధనా తీరు, పాఠశాల కార్యక్రమాలను లీప్ యాప్ నందు నమోదు చేసి పాఠశాల ప్రగతిని పెంచాలని సూచించారు.అలాగే పదవ తరగతి లో మంచి ఉత్తీర్ణత సాధించి, మన ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ కు, పాఠశాల కు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించారు.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ జమున బాయి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.