నీరు లేక చెరువులో వినాయకుని వదిలి వెళ్ళిన నిర్వహకులు
అనంతపురం బ్యూరో
ఎర్రటి ఎండలో గణేష్ నిమజ్జనం*
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండల కేంద్రం సమీపంలోని చిత్రావతి నదిలో ఎర్రటి ఎండ ఇసుకలో వినాయక నిమజ్జనం చేయడం జరిగింది.వర్షాలు లేక చెరువులు,కుంటలు, బావులు ఎండిపోవడంతో గణేష్ విగ్రహాలు చిత్రావతి నదిలో ఇసుకలో నిమజ్జనం చేసినట్లు తెలుస్తోంది.