BREAKING
కూటమి అక్రమాలకు పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికలే ప్రత్యక్ష నిదర్శనం న్యూఢిల్లీ ప్రకటనను ఏకగ్రీవంగా ఆమోదించిన బ్రిక్స్ కూటమి 'విశేషాధికారాల పిరమిడ్' స్థానంలో 'భాగస్వామ్య వేదిక' రావాలి మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం రోష్ హషానా సందర్భంగా నెతన్యాహు, యూదు సమాజానికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు కడప మేయర్ రేసులో పసుపులేటి గౌతమ్ కుమార్ కిష్టాపూర్ లో బ్రీజా కారు బీభత్సం జాతీయ లోక్ అదాలత్తో త్వరితగతిన కేసుల పరిష్కారం రామేశ్వరం రామనాథస్వామి ఆలయం నేపథ్యంగా బ్రిక్స్ నేతలకు ప్రధాని మోదీ ఆత్మీయ స్వాగతం దోచుకోవడం దాచుకోవడమే జగన్ సిద్ధాంతం పరిపక్వ దశకు బ్రిక్స్ కూటమి భారత్ మండపానికి చేరుకున్న ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్. వర్ధమాన రంగాల్లో భారత్-యూఏఈ భాగస్వామ్యం ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఆర్థిక వృద్ధి అద్భుతం

కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్.

Select Suryaa Now
కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్.

కార్యకర్తలకు రక్షణ కవచం నారా లోకేష్ 

ఐదు లక్షల బీమా చెక్కును అందజేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి 

కార్యకర్తల భద్రతకు టిడిపి పెద్దపీట.

టిడిపి కార్యకర్తకు అండగా తెలుగుదేశం పార్టీ ప్రమాద భీమా.

ముండ్లమూరు, మేజర్ న్యూస్ : 

 కార్యకర్తల భద్రతకు తెలుగుదేశం పార్టీ అత్యున్నత  ప్రాధాన్యతనిచ్చిందని, దేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కాత్ కార్యకర్తల సంక్షేమానికి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేసిందని నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అన్నారు. మండలంలోని శంకరాపురం గ్రామంలో టిడిపి కార్యకర్త గంగినేని శ్రీనివాసరావు  ఇటీవల రోడ్డు  ప్రమాదంలో మరణించగా అతని కుటుంబ సభ్యులకు ఐదు లక్షల నగదు చెక్కును డాక్టర్ లక్ష్మీ అందజేశారు. టిడిపి సభ్యత్వం పొంది ఉన్నారు అందుచే వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కుని మృతుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని  నగదు చెక్కును డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసరావు మాజీ మండలం ఎంపీపీ మందలపు వెంకటరావు, తాజా మాజీ సర్పంచ్ కూరపాటి నారాయణస్వామి టిడిపి నాయకులు మందలపు తిరుపతిరావు గ్రామ పార్టీ అధ్యక్షులు గమిడి హనుమంతరావు , దిరిశాల శ్రీనివాసరావుస్థానిక నాయకులు పాల్గొన్నారు.