andhrapradesh
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం.. కూటమి పడుతున్న కుయుక్తులను తిప్పి కొడతాం..
స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కొంటాం.
కూటమి పడుతున్న కుయుక్తులను తిప్పి కొడతాం.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండ గర్తం. మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష ఘాటు వ్యాఖ్యలు.