BREAKING
తిరుమల బ్రహ్మోత్సవాలు: భక్తుల రద్దీని తగ్గించేందుకు విజయవాడ-తిరుపతి ప్రత్యేక రైలు మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో జోడిగా స్నేహ.. విడుదల తేదీపై మేకర్స్ స్పష్టత నగరంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన పారదర్శక పాలన.. సామాజిక న్యాయం.. సమాన అవకాశాలే ప్రభుత్వ లక్ష్యం మంత్రి వెంకటస్వామి గీతంలో ఘనంగా అంతర్జాతీయ హౌస్ కీపింగ్ వారోత్సవాలు ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మంత్రి దామోదర్ రాజా నరసింహ స్వచ్ఛతే మన బాధ్యత – పరిశుభ్రతే మన గుర్తింపు* తిరుమల శ్రీవారి భక్తులకు డిసెంబర్ నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది గిరిజన గ్రామాలలో సమస్యలను పరిష్కరించండి దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ​గన్ పార్క్ అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా చారిత్రక ఫొటోను ఉపరాష్ట్రపతి సి పి రాదక్రిష్ణకు వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు

నగరంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన

Select Suryaa Now
నగరంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన

నగరంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట తల్లిదండ్రులు నిరసనను గురువారం నిర్వహించారు. ట్రెల్లిస్ పాఠశాలలో చిన్నారిపై జరిగిన అఘాయిత్యానికి బుధవారం జిల్లా కలెక్టర్ ను తల్లిదండ్రులు కలిశారు. ఈ సందర్భంగా రైల్ పాఠశాల రిజిస్ట్రేషన్ ను పూర్తిగా రద్దు చేయాలని పాఠశాలను సీజ్ చేయాలని కోరుతూ తల్లితండ్రులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దీనిపై విచారించి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చర్యలు చేపడతామని డీఈవో Ayub హుస్సేన్ తెలియజేశారు. దీనికి సంబంధించి గురువారం సాయంత్రం ఉత్తర్వులను అందిస్తామని అన్నారు. వెంటనే పాఠశాలలు సీజ్ చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తూ డిఇఓ కార్యాలయం ఎదుట బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేశారు.