BREAKING
స్వచ్ఛతే మన బాధ్యత – పరిశుభ్రతే మన గుర్తింపు* తిరుమల శ్రీవారి భక్తులకు డిసెంబర్ నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది గిరిజన గ్రామాలలో సమస్యలను పరిష్కరించండి దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ​గన్ పార్క్ అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా చారిత్రక ఫొటోను ఉపరాష్ట్రపతి సి పి రాదక్రిష్ణకు వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సైబర్ నేరగాళ్ల ఇద్దరు అరెస్ట్ .. రూ.25 లక్షల నగదు స్వాధీనం- ఎస్పీ సునీల్ షోరాన్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నాటరాజన్‌తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ తదితరులు హాజరు ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశ్వ సంరక్షక మహా గణపతి హోమం ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు.. నిపుణుల కీలక సూచనలు ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ‘ఫౌజీ’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్‌పై ఆచితూచి అడుగులు

గిరిజన గ్రామాలలో సమస్యలను పరిష్కరించండి

Select Suryaa Now
గిరిజన గ్రామాలలో సమస్యలను పరిష్కరించండి

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించండి 

 

తీవ్ర తాగునీటి సమస్యతో గిరిజనులు ఇబ్బంది పడుతున్న పట్టించుకోని ప్రభుత్వం 

 

DTWO శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించిన శివకుమార్ నాయక్ GVSS రాష్ట్ర అధ్యక్షులు

 

భారతదేశంలోని అత్యంత కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లాలో ఉన్న గిరిజన గ్రామాల్లో తాగడానికి మంచినీరు లేక చాలా దుర్భర పరిస్థితి గడుపుతున్నారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో తాగడానికి నీళ్లు కావాలంటే 2,3 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి బోరు బావుల్లో నీరు తెచ్చుకొని తాగవలసిన పరిస్థితి ఏర్పడింది రైతుల పరిస్థితి అయితే మరున్ని దారుణంగా ఉంది ప్రభుత్వం పేరుకే చెప్పుకోవడానికి ప్రాజెక్టులు గాని ప్రాజెక్టులు వలన ఇప్పటివరకు డ్యాములు చెరువులు నింపకపోవడం దారుణం పరిస్థితి మరింత విషమించకుండా తక్షణం ప్రభుత్వం తాగునీటి సమస్య తీర్చేపల్లిలో ఉండాలని జిల్లా యంత్రాంగం గిరిజన గ్రామాలపై శ్రద్ధ చూపి తక్షణం గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యం కల్పించేలా చూడాలని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు రాజ్ కుమార్ నాయక్ ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు