BREAKING
స్వచ్ఛతే మన బాధ్యత – పరిశుభ్రతే మన గుర్తింపు* తిరుమల శ్రీవారి భక్తులకు డిసెంబర్ నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది గిరిజన గ్రామాలలో సమస్యలను పరిష్కరించండి దేశ ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం పురస్కరించుకొని ఉచిత వైద్య శిబిరం బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఘనంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు ​గన్ పార్క్ అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా చారిత్రక ఫొటోను ఉపరాష్ట్రపతి సి పి రాదక్రిష్ణకు వివరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు సైబర్ నేరగాళ్ల ఇద్దరు అరెస్ట్ .. రూ.25 లక్షల నగదు స్వాధీనం- ఎస్పీ సునీల్ షోరాన్ ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనాక్షి నాటరాజన్‌తో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్ తదితరులు హాజరు ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని విశ్వ సంరక్షక మహా గణపతి హోమం ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు అంతా ఇంతా కాదు.. నిపుణుల కీలక సూచనలు ఘనంగా శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి వేడుకలు ‘ఫౌజీ’ రిలీజ్ వాయిదా.. కొత్త డేట్‌పై ఆచితూచి అడుగులు

తిరుమల శ్రీవారి భక్తులకు డిసెంబర్ నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది

Select Suryaa Now
తిరుమల శ్రీవారి భక్తులకు డిసెంబర్ నెల దర్శనాలు, ఆర్జిత సేవలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను టీటీడీ ప్రకటించింది

 

????సెప్టెంబర్ 19న ఉదయం 10 గంటలకు సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల కానున్నాయి. ఎలక్ట్రానిక్ డిప్ కోసం 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు.

????సెప్టెంబర్ 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ టికెట్లు విడుదలవుతాయి.

????అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, దర్శన స్లాట్ల కోటా విడుదల కానుంది.

????సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి దర్శన కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదలవుతాయి.

????సెప్టెంబర్ 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల కానుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.


????????????????????????????????????????????????