BREAKING
పండుగలు, ఉత్సవాల్లో డీజే వాహనాలకు అనుమతి ఇవ్వండి: మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో ఇక హార్వర్డ్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కోర్సులు డిసెంబర్ నుంచి హైదరాబాద్ లో నిర్వహణ యూకే బిజినెస్ స్కూల్స్ బృందంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి పుతిన్ ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు.. ఇంతకీ 'ద్రుజ్బా దోస్తీ' అర్థం ఏమిటంటే! యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. నిజామాబాద్‌లో కలకలం తెలంగాణకు భారీ వర్ష సూచన ఐదు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు మున్సిపల్ ఎన్నికలకు సన్నడం కావాలి ఇంద్రనగర్ లో గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం తిరుమలలో ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఇండిగో.. వివిధ సర్వీసుల ఛార్జీలు పెంపు సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ.. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డ్! హాజరులో తీవ్ర నిర్లక్ష్యం... ప్రజా పాలనలోనూ మారని తీరు..! కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు సీక్రెట్ సోల్జర్ రియలిస్టిక్ స్పై డ్రామా.. కంటెంట్ కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది: డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి గోవా గవర్నర్ చేతుల మీదుగా నటుడు నరేష్ అరుదైన సత్కారం.. 55 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ జగదీష్

మున్సిపల్ ఎన్నికలకు సన్నడం కావాలి

Select Suryaa Now
మున్సిపల్ ఎన్నికలకు సన్నడం కావాలి

జగనన్న సంక్షేమం  వివరిస్తూ.. కూటమి పాలనను ఎండగట్టండి 

వైసీపీ శ్రేణులకు ఎర్రకోట పిలుపు 

ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి 

 స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలంటూ అలాగే జగనన్న అందించిన సంక్షేమాన్ని వివరిస్తూ 24 నెలల కూటమిపాలన అవలంబిస్తున్న వైఖరిని ఎండగడుతూ ప్రతి నాయకుడు కార్యకర్త ముందుకు సాగాలని వైకాపా ఇన్చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణ నాయకులు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు మున్సిపల్  పై వైకాపా జెండా ఎగరవేయాలి అన్నారు. 44 వార్డులో కట్టుదిట్టంగా ఉండే నాయకులు ఎన్నికల బరిలోకి దించడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహకారం అందిస్తూ గెలుపు దిశగా పయనించాలన్నారు. ప్రతి వార్డులో కూడా తాను ప్రచార నిమిత్తం తిరగడం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి బిఆర్ బసిరెడ్డి వైకాపా సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.