BREAKING
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య.. నిజామాబాద్‌లో కలకలం తెలంగాణకు భారీ వర్ష సూచన ఐదు రోజుల పాటు దంచికొట్టనున్న వానలు శనివారం నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు మున్సిపల్ ఎన్నికలకు సన్నడం కావాలి ఇంద్రనగర్ లో గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం తిరుమలలో ముత్యపు పందిరి వాహనంపై దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ప్రయాణికులకు షాక్ ఇచ్చిన ఇండిగో.. వివిధ సర్వీసుల ఛార్జీలు పెంపు సునామీ సృష్టించిన అభిషేక్ శర్మ.. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ బాది రికార్డ్! హాజరులో తీవ్ర నిర్లక్ష్యం... ప్రజా పాలనలోనూ మారని తీరు..! కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు సీక్రెట్ సోల్జర్ రియలిస్టిక్ స్పై డ్రామా.. కంటెంట్ కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది: డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి గోవా గవర్నర్ చేతుల మీదుగా నటుడు నరేష్ అరుదైన సత్కారం.. 55 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ జగదీష్ దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒకతార మూవీ రిలీజ్ డేట్ ఖరారు ది ప్యారడైజ్ మాస్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: నాని సూర్య సీన్ టైటిల్ గ్లింప్స్ విడుదల.. దీపావళికి థియేటర్లలోకి

ఇంద్రనగర్ లో గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం

Select Suryaa Now
ఇంద్రనగర్ లో గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం

ఇంద్రనగర్ లో గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో అన్నదానం 

ఆదోని టౌన్, సూర్య ప్రతినిధి :
ఆదోని పట్టణం ఇంద్రనగర్ ఉప్పర వీధిలో గల్లిక గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో గణేష్ స్వామివారి 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఇంద్రనగర్ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై గణనాథుడిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. డాక్టర్ పద్మకుమార్, కర్నూలు జిల్లా సగర సంఘం అధ్యక్షులు గోనభావి గోపాల్, మంత్రాలయం సగర సంఘం అధ్యక్షులు కల్లుకుంట రమేష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని గణేశుడిని ప్రార్థించారు.