BREAKING
కరెంటు కోతలపై రోడ్డు ఎక్కిన మోత్కూర్ రైతులు సీక్రెట్ సోల్జర్ రియలిస్టిక్ స్పై డ్రామా.. కంటెంట్ కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుంది: డైరెక్టర్ అక్కి విశ్వనాథ్ రెడ్డి గోవా గవర్నర్ చేతుల మీదుగా నటుడు నరేష్ అరుదైన సత్కారం.. 55 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి వినాయక నిమజ్జన కార్యక్రమానికి పటిష్ట భద్రత - జిల్లా ఎస్పీ జగదీష్ దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒకతార మూవీ రిలీజ్ డేట్ ఖరారు ది ప్యారడైజ్ మాస్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది: నాని సూర్య సీన్ టైటిల్ గ్లింప్స్ విడుదల.. దీపావళికి థియేటర్లలోకి అర్బన్ టిడిపి కార్యాలయంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు* రాకేష్ వర్రే మాయలేడి మూవీ టీజర్ విడుదల.. అక్టోబర్‌లో థియేటర్లలోకి ఎపీ గవర్నర్ తిరుమల లో స్వాగతం వ్యక్తిపై దాడి స్వచ్ఛ అనంతపురం జిల్లాగా తీర్చిదిద్దేందుకు బల్క్ వేస్ట్ జనరేటర్లు సహకరించాలి జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ప్రైవేట్ హాస్టళ్ల నిర్లక్ష్యం విద్యార్థిని బలి… ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరించండి పెనకచర్ల డ్యామ్ కు నీటిని విడుదల చేయాలి

అర్బన్ టిడిపి కార్యాలయంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు*

Select Suryaa Now
అర్బన్ టిడిపి కార్యాలయంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు*

*అర్బన్ టిడిపి కార్యాలయంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు*

*కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు*

*దీపాలు వెలిగించి, కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న నేతలు

 

అనంతపురం బ్యూరో, 

   అనంతపురం నగరంలోని అర్బన్ టిడిపి కార్యాలయంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ   75వ జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్  ఆధ్వర్యంలో జరిగిన  ఈ వేడుకల్లో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, టిడిపి, బిజెపి శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు దీపాలు వెలిగించి ఆశీర్వాద్ కా దియా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు.  ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ కేవలం భారతదేశానికే కాదు, ప్రపంచ దేశాలకే దిక్సూచిలా నిలిచారన్నారు. గత 12ఏళ్లుగా ఆయన అందిస్తున్న సుస్థిర పాలన, దేశానికి ఆయన చేస్తున్న సేవలు మరే నాయకుడు అందించలేదన్నారు. పేదరిక నిర్మూలన, దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి రంగాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఘనత మోదీ కి  దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబుల్ ఇంజన్ పాలనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి గతంలో దూసుకెళ్తోంది అని ఎమ్మెల్యేలు దగ్గుపాటి ప్రసాద్, నసీర్ అహ్మద్  పేర్కొన్నారు.