BREAKING
భీమవరం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయం.. కార్తీకమాసంలో దర్శించుకోవాల్సిన పంచారామ క్షేత్రం సేవా పఖ్వాడాలో భాగంగా విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో ‘వికసిత్ భారత్ రన్’ చామనపల్లి వినాయక మండపాల్లో ఆకుల నరసన్నకు ఘన సన్మానం హిందూ సమాజానికి కులతత్వం, అంటరానితనం మచ్చ: సామాజిక సామరస్యానికి పిలుపు జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యం ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్ మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు అప్రమత్తం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణకు వర్ష సూచన రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు మేయర్ స్థానం దళితులకు కేటాయించాల్సిందే కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా నేడు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ గోపాలకృష్ణమూర్తి రాజు

ఘనంగా యోగా కార్యక్రమం..

Select Suryaa Now
ఘనంగా యోగా కార్యక్రమం..

విశాఖపట్న, సెప్టెంబర్ 20, మేజర్ న్యూస్ : నేషనల్ యోగ స్పోర్ట్స్ అసోసియేషన్, విశాఖపట్నం జిల్లా యోగా సంఘం  ఆధ్వర్యంలో  విశాఖపట్నం జిల్లా యోగా స్థాయి పోటీలు ఆంధ్ర యూనివర్సిటీ యోగ విలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్యఅతిథిగా డాక్టర్ కే. రమేష్ బాబు  స్పెషల్ గెస్ట్స్  కె ఎస్ ఎన్ రాజు విచ్చేసి ఈ కార్యక్రమం జ్యోతి ప్రతిపాదన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దలు మొత్తం 300 మంది పాల్గొన్నారు. ఆడవాళ్ళకి  వేరేగా మగ పిల్లలకు వేరేగా గ్రూపులుగా నిర్ణయించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు ఇందులో ఉత్తీర్ణులైన , వారికి రాష్ట్రస్థాయి యోగాసనా పోటీలకు తదుపరి జాతీయస్థాయి యోగాసనా పోటీలకు పంపడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం యోగారాజు( కేఏ రాజు)  ఆధ్వర్యంలో సాయి ,కిరణ్ కుమార్, ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థిని విద్యార్థులకు  పెద్దవారికి మేమంటోసు మెడల్స్ ఇవ్వడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు