BREAKING
ఘనంగా యోగా కార్యక్రమం.. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసియా క్రీడల్లో రజతం సాధించిన మహిళా షూటర్లకు ప్రధాని మోదీ ప్రశంసలు: దేశానికి గర్వకారణమంటూ అభినందనలు ఆకర్షణీయంగా స్కూల్ యూనిఫారాలు : సీఎం రేవంత్ మంచిర్యాల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజులు అప్రమత్తం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా తెలంగాణకు వర్ష సూచన రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు మేయర్ స్థానం దళితులకు కేటాయించాల్సిందే కేజీబీవీ ఘటనలో బాధ్యులను గుర్తిస్తాం: గంటా నేడు ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌కు శంకుస్థాపన బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ గోపాలకృష్ణమూర్తి రాజు తెలుగు గజల్ గాన విభావరి ఆక్స్‌ఫర్డ్ టెడ్ ఎక్స్ వేదికపై అదరగొట్టిన గంటా మనవడు: 9 ఏళ్ల జిష్ణు ఆర్యన్ స్ఫూర్తిదాయక ప్రసంగం ఘనంగా 89వ గోతురుత్ బోట్ రేస్: పురాతన సంప్రదాయాన్ని గుర్తుచేసుకున్న కేరళ సీఎం వి.డి. సతీశన్ కోనసీమలో భారీ విస్ఫోటనం... ధ్వంసమైన ఇల్లు.. యువకుడికి తీవ్ర గాయాలు.. జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ప్రచార కమిటీ సమన్వయకర్తగా మంత్రి కందుల దుర్గేష్: పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం

బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ గోపాలకృష్ణమూర్తి రాజు

Select Suryaa Now
బిజెపి తీర్థం పుచ్చుకున్న కొవ్వాడ మాజీ ఎంపీపీ  గోపాలకృష్ణమూర్తి రాజు

 

పద్మనాభం,సెప్టెంబర్ 20,మేజర్ న్యూస్:

పద్మనాభo  మండలం  మాజీ ఎంపీపీ దంతులూరి గోపాలకృష్ణమూర్తి రాజు,  రేవిడి మాజీ సర్పంచి తోగురోతు రమణ, బోని దేముడు బాబు ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పరుశురామరాజు  ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్  చేతుల మీదగా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు నాగమణి  భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీ కైలాస్ రెడ్డి  పద్నాభం బిజెపి మండల ఇన్చార్జి రూపాకుల రవికుమార్ జిల్లా జనరల్ సెక్రెటరీ దానేష్ , మండల ఉపాధ్యక్షులు పాలూరు కృష్ణారావు, మచ్చ సోమేష్,  కిసాన్ మోర్చా విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డిపల్లి శ్రీనివాసరావు, సిరిపురపు వెంకట్రావు  మరియు ఇతర పెద్దలందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు.