BREAKING
ఏలూరి మాధవరావు ఉచిత వాటర్‌ క్యాన్లు పంపిణీ గుంటూరు మేయర్ రేస్‌లో మాదాల చైతన్య వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్* *ప్రతి ఇంటికి మట్టి విగ్రహాన్ని అందజేసిన ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ గొట్టిపాటి లక్ష్మీ కృషి తో తొలగిన తాగునీరు ఇబ్బందులు. ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండగ  శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు. పరిగి ఎమ్మెల్యే వ్యాఖ్యలపై భగ్గుమన్న బట్లచందారం రైతులు డీఏపీ సంచిలో రాళ్లు.. ఇసుక రైతు నమ్మకానికి ఇదేనా ప్రతిఫలం అధికారులారా.. మా బాధను అర్థం చేసుకోండి రైతుల ఆవేదన.. ప్రతి ఇంటా.. విఘ్నేశ్వరుని ఆశీస్సులు వల్లూరు మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తహసీల్దార్ శ్రీవాణి.. ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది భారత్-కజకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ, అధ్యక్షుడు టోకాయెవ్ సమీక్ష హిందీ దివస్ 2026

వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

Select Suryaa Now
వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

 వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి 

  దర్శి, మేజర్ న్యూస్ :  రాష్ట్ర నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి పండగ  శుభాకాంక్షలు ను డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితెలియజేశారు. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో  జరుపుకోవాలని ఆకాంక్షించారు. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఆ  గణనాధుని ఆశీస్సులతో విజయం సిద్దించాలని విఘ్నాలు   కలగకుండా కాపాడాలని ఆ వినాయకుని ప్రార్ధిస్తున్నట్లు ఆయన ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటూ వినాయక చవితి పండగ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని ప్రజలంతా మట్టి వినాయక విగ్రహాలను పూజించి రసాయన రంగులు లేని విగ్రహాలు వినియోగించి ప్రకృతిని కాపాడాలని డాక్టర్ లక్ష్మి కోరారు.