BREAKING
ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. 90,862 మంది అర్హత సాధించినట్లు వెల్లడి గాంధీనగర్‌లో ప్రపంచ సర్క్యులర్ ఎకానమీ ఫోరమ్ 2026 గణేశ చతుర్థి సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు ఉగాండా ఉపాధ్యక్షురాలు అలుపోతో ప్రధాని మోదీ భేటీ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ వినాయకుడి ఆశీస్సులతో ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి ఏలూరి మాధవరావు ఉచిత వాటర్‌ క్యాన్లు పంపిణీ గుంటూరు మేయర్ రేస్‌లో మాదాల చైతన్య వైద్య సేవలను పల్లె ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యం వెంకటాపురంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్* *ప్రతి ఇంటికి మట్టి విగ్రహాన్ని అందజేసిన ఎమ్మెల్యే సునీత, శ్రీరామ్ గొట్టిపాటి లక్ష్మీ కృషి తో తొలగిన తాగునీరు ఇబ్బందులు. ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వినాయకచవితి శుభాకాంక్షలు ఎంపీ మాగుంట రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి పండగ  శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు.

ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు

Select Suryaa Now
ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు

ప్రకాశం జిల్లా ప్ర‌జ‌ల‌కు వినాయ‌కచవితి శుభాకాంక్ష‌లు

ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు

ప్రకాశం జిల్లా ప్రజలకు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వినాయకచవితి పండుగ‌ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరిసేలా ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజలంతా ఐకమత్యం, ఆనందంతో గణపతి నవరాత్రోత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. మన రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తూ, ప్రతి రైతు, ప్రతి కూలీ, ప్రతి కుటుంబం సంతోషంగా జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. సమాజంలో ఐక్యత, సౌభ్రాత్రుత్వం, సమగ్ర అభివృద్ధి నెలకొనేలా ఈ పండుగ తోడ్పడాలని అన్నారు. ఈ వినాయ‌క  చ‌వితి అంద‌రి జీవితాల్లో  ఆరోగ్యం, సంప‌ద‌ను నింపాల‌ని  ఆకాంక్షిస్తూ శుభాకాంక్ష‌లు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతలకు ఈ పండుగ ప్రతీక అని, ప్రతి ఇంటి నుంచీ మొదలుకొని ప్రతి వీధి వరకు ఈ పండుగ ఆనందోత్సాహాలను పంచుతుందని అన్నారు. విఘ్నేశ్వరుడు శుభారంభాలకు సంకేతం, విజయానికి దారికొల్పే దేవుడని ప్రజలందరూ గణపతి ఆశీస్సులతో ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్న‌ట్లు దామచర్ల జనార్దన్ రావు తెలియ‌జేశారు.