BREAKING
ఆత్మకూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ *ఆళ్ల నాని హుందాతనానికి ప్రతీక - మంత్రి నారా లోకేష్ నివాళి* ఇంట్లో వినాయక ప్రతిమను ఎందుకు ప్రతిష్టించాలి పూజా విధానం మరియు సామాజిక ప్రాముఖ్యత మండుటెండలో విద్యార్థులు... చల్లని నీడలో అధికారులు..! ఒమన్‌లో అమెరికా–హౌతీ ప్రతినిధుల రహస్య భేటీ జాతీయ పథాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్ ఫెడ్ రేట్ల పెంపు మధ్య స్వల్ప లాభాల్లో మార్కెట్లు జమర్‌పాని బొగ్గు బ్లాక్ అభివృద్ధిని వేగవంతం చేయండి రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి కోడలు ఎస్‌సిడిపిఎం 5.0 కింద భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అద్భుతమైన పురోగతి ప్రధాని మోదీకి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టెమ్ సెల్ థెరపీని నియంత్రించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా జారీ ఇరాన్‌తో యుద్ధం ముగింపునకు చేరుకుంటోందని ఆశిస్తున్నాం 'సెమికాన్ ఇండియా 2026'ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ సేవాభావం, అంకితభావంతో కూడిన మోదీ ప్రస్థానం

ఆత్మకూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

Select Suryaa Now
ఆత్మకూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

 అనంతపురం మేజర్ న్యూస్, అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని ఆత్మకూరు మండలం గోరిదిండ్ల గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘర్షణలో గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మహిళను వేధించిన ఘటనకు సంబంధించి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.