BREAKING
ఒమన్‌లో అమెరికా–హౌతీ ప్రతినిధుల రహస్య భేటీ జాతీయ పథాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్ ఫెడ్ రేట్ల పెంపు మధ్య స్వల్ప లాభాల్లో మార్కెట్లు జమర్‌పాని బొగ్గు బ్లాక్ అభివృద్ధిని వేగవంతం చేయండి రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి కోడలు ఎస్‌సిడిపిఎం 5.0 కింద భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అద్భుతమైన పురోగతి ప్రధాని మోదీకి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టెమ్ సెల్ థెరపీని నియంత్రించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా జారీ ఇరాన్‌తో యుద్ధం ముగింపునకు చేరుకుంటోందని ఆశిస్తున్నాం 'సెమికాన్ ఇండియా 2026'ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ సేవాభావం, అంకితభావంతో కూడిన మోదీ ప్రస్థానం ఫెడ్ రేట్ల పెంపుతో పుంజుకున్న ఆసియా మార్కెట్లు మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా బీజేపీ 'సేవా సంకల్ప అభియాన్' సిద్దిపేట సమీపంలోని దుద్దేడ యోగాలింగ క్షేత్రం: అద్భుత విశేషాలు మరియు రహస్య సొరంగ మార్గాలు హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్

రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి కోడలు

Select Suryaa Now
రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి కోడలు

శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న ఉపాసన 

 

 మంత్రాలయం సూర్య ప్రతినిధి

 కర్నూలు జిల్లా లో ప్రసిద్ధిగాంచిన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి పుణ్యక్షేత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి కుమార్ రామ్ చరణ్ తేజ సతీమణి ఉపాసన గురువారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ మర్యాదలతో శ్రీమట్టం అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా శ్రీ మాంచాలమ్మను దర్శించుకున్న ఆమె తర్వాత శ్రీ స్వామివారి నిజం బృందావనాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రాలయం చేరుకున్న ఆమెకు అక్కడ మఠ  అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు తీర్థులు ఘనంగా సన్మానించి పల పుష్ప మంత్రాక్షితలు అందించారు   ఉపాసనతో పీఠాధిపతులు మాట్లాడుతూ మంత్రాలయం కు శ్రీ రాఘవేంద్ర స్వామి భక్తులు అశేషంగా వస్తుంటారని వారిని దృష్టిలో ఉంచుకొని మంత్రాలయంలో అపోలో మెడికల్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలని తెలిపారు. అలాగే కుటుంబ సమేతంగా శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకోవాలని ఈసారి అందరూ కుటుంబ సమేతంగా రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహచార్ తదితరులు పాల్గొన్నారు