BREAKING
మండుటెండలో విద్యార్థులు... చల్లని నీడలో అధికారులు..! ఒమన్‌లో అమెరికా–హౌతీ ప్రతినిధుల రహస్య భేటీ జాతీయ పథాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్ ఫెడ్ రేట్ల పెంపు మధ్య స్వల్ప లాభాల్లో మార్కెట్లు జమర్‌పాని బొగ్గు బ్లాక్ అభివృద్ధిని వేగవంతం చేయండి రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ చిరంజీవి కోడలు ఎస్‌సిడిపిఎం 5.0 కింద భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ అద్భుతమైన పురోగతి ప్రధాని మోదీకి 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్టెమ్ సెల్ థెరపీని నియంత్రించడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహా జారీ ఇరాన్‌తో యుద్ధం ముగింపునకు చేరుకుంటోందని ఆశిస్తున్నాం 'సెమికాన్ ఇండియా 2026'ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ సేవాభావం, అంకితభావంతో కూడిన మోదీ ప్రస్థానం ఫెడ్ రేట్ల పెంపుతో పుంజుకున్న ఆసియా మార్కెట్లు మోదీ 25 ఏళ్ల ప్రజా సేవకు గుర్తుగా బీజేపీ 'సేవా సంకల్ప అభియాన్' సిద్దిపేట సమీపంలోని దుద్దేడ యోగాలింగ క్షేత్రం: అద్భుత విశేషాలు మరియు రహస్య సొరంగ మార్గాలు

జాతీయ పథాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్

Select Suryaa Now
జాతీయ పథాకాన్ని ఆవిష్కరించిన మంత్రి అజారుద్దీన్

సూర్య జగిత్యాల ప్రతినిధి:   ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయ సముదాయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మైనారిటీ వెల్ఫేర్ మంత్రి అజాహారుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌లో ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు.