BREAKING
డార్లింగ్ పుట్టినరోజున ‘స్పిరిట్’ నుంచి అదిరిపోయే ట్రీట్: సాలిడ్ యాక్షన్ గ్లింప్స్‌కు రంగం సిద్ధం! కొండగట్టు అంజన్నను దర్శించుకున్న హైడ్రా కమీషనర్ “క్షమాపణ చెప్తారనుకున్నా.. డైవర్షన్ చేస్తున్నారు” కెసిఆర్ మరణాన్ని కోరడం ఎమ్మెల్యే స్థాయికి తగదు విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్

“క్షమాపణ చెప్తారనుకున్నా.. డైవర్షన్ చేస్తున్నారు”

Select Suryaa Now
“క్షమాపణ చెప్తారనుకున్నా.. డైవర్షన్ చేస్తున్నారు”

సభలో నిన్న జరిగిన ఘటనపై హరీష్‌రావు క్షమాపణ చెబుతారని భావించామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభ నడవాలన్నదే తన ఆలోచన అని తెలిపారు. హరీష్‌కు మైక్ ఇచ్చినప్పుడు క్షమాపణ చెబుతారని అనుకున్నానని, కానీ ఆయన అంశాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే తనకు కోపం వస్తోందని స్పీకర్ వ్యాఖ్యానించారు.