BREAKING
విజయవాడ దుర్గగుడి బోర్డులో సుస్మిత కొణిదెల నియామకం: ఆధ్యాత్మిక వర్గాల్లో జోరుగా చర్చ! ఖబర్ధార్ శంకర్.! రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ ప్రతిరోజూ ప్రోటీన్ కావాలా? ఈ ఆహారాలను మీ డైట్‌లో చేర్చుకోండి! వేములవాడలో అఖండ భక్తజనం.. దేవాలయ చరిత్రలో ఘననీయమైన ఆదాయం.. శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్న 1,05,600 మంది భక్తులు.. రోజూ ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మంచిది? ఆయుర్దాయం పెంచే అద్భుతమైన మార్గం! ‘అరసన్’ సినిమాపై శింబు ఆసక్తికర వ్యాఖ్యలు: అంచనాలు పెంచేస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా! దళిత నాయకున్ని అవమానిస్తే చూస్తూ ఊరుకోము:.... రణరంగాన్ని తలపించిన పటాన్‌చెరు -కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ పోటాపోటీ ధర్నాలు సత్య నికేతన్ భవన కూల్చివేత దుర్ఘటన అసెంబ్లీలో గుండెపోటుతో పడిపోయిన ఐఏఎస్ అధికారి పీఎస్‌కు మంత్రి వకిటి శ్రీహరి సీపీఆర్ ఏపీలో వారం రోజులుగా CRS సేవలు బంద్ భారతదేశపు 'బంగారు పీచు' జనపనార ఢిల్లీ వేదికగా 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు స్వచ్ఛమైన గాలి దిశగా భారత్ అడుగులు

రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్

Select Suryaa Now
రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్

అవును… అతని చావు కోరుకుంటున్నాం -

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సంచలన వ్యాఖ్యలు

రంగారెడ్డి/షాద్ నగర్, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 08) : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.  అసెంబ్లీ సమావేశాల సందర్భంగా షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియాతో మాట్లాడుతూ అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేము కేసీఆర్ చావు కోరుకుంటున్నాము" అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రానికి పట్టిన పీడ కేసీఆర్ అని, ఆయన చనిపోవాలని తాము కోరుకుంటున్నట్లు మాట్లాడారు. కేసీఆర్ నివాసం వద్ద నిరసనలు తెలుపుతామని, ఇంకా అవసరమైతే అక్కడికి వెళ్లి చావు డప్పు కొడతామని హెచ్చరించారు. కేసీఆర్ తన పాలనలో దళితులను తీవ్రంగా మోసం చేశారని ఆయన ఆరోపించారు.