BREAKING
డీజేలపై పోలీసుల నిఘా: గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నజర్ ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు ఈజిప్టులో డ్రగ్స్ కేసులో 11 మందికి మరణశిక్ష ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2 ప్రారంభం

హుజురాబాద్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు ---300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Select Suryaa Now
హుజురాబాద్ లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు  ---300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

సూర్య,హుజురాబాద్

హుజురాబాద్ మండలంలోని రాంపూర్ గ్రామంలో తిరుమల ఇండస్ట్రీస్ పై  సివిల్ సప్లై అధికారులు టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇండస్ట్రీస్ లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 300 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉంచిన బాధ్యులైన వ్యాపారస్తుడు శీల శ్రీనివాస్, తిరుపతి సురేష్, అంగిడి తిరుపతి, రేషన్ డీ డి వినోద, మిల్లు యజమాని ఉపేందర్ల పై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న రెండు ట్రాలీ ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో తిమ్మాపూర్  డీటీసీఎస్ విజయ్ కుమార్,  హుజురాబాద్ సివిల్ సప్లై ఇన్స్పెక్టర్లు వినోద్ కుమార్, తిమ్మాపూర్ ఎండి, అన్వరుల్లాఖాన్, హైదరాబాదు టాస్క్ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.