BREAKING
కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు

"ముస్లింలు లేని భారత్‌ను కోరుకునేవారు హిందువులే కారు"

Select Suryaa Now
"ముస్లింలు లేని భారత్‌ను కోరుకునేవారు హిందువులే కారు"

న్యూయార్క్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: భారతదేశంలో ముస్లింలు ఉండకూడదని ఏ హిందువైనా భావిస్తే, అతను అసలు హిందువే కాడని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. అమెరికాలోని న్యూయార్క్‌లో జరిగిన 'వన్ వరల్డ్, వన్ హ్యుమానిటీ' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
హిందూత్వ సారాంశాన్ని, భారత్ బహుళత్వాన్ని వివరిస్తూ మోహన్ భగవత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.


మిమ్మల్ని మీరు హిందువుగా చెప్పుకోవాలంటే.. మార్గాలు వేరైనా అవన్నీ ఒకే పరమసత్యానికి దారితీస్తాయని మరియు ప్రతి మనిషికీ గౌరవం ఉంటుందని తప్పక నమ్మాలి. మనుషుల మధ్య ఎలాంటి ప్రాథమిక వ్యత్యాసం లేదు. మతాలు, ఆచారాలు వేరైనప్పటికీ మానవత్వం ఒక్కటేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. భిన్నత్వం అనేది ప్రకృతి నియమం అయితే, ఆ భిన్నత్వంలో ఏకత్వమే శాశ్వత సత్యం.

ఆధ్యాత్మిక ఆలోచనలను, మానవీయ విలువలను పంచుకుంటూ భారతదేశం సదా విశ్వశాంతికి, ఐక్యతకు కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ఉద్ఘాటించారు.