BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి

Select Suryaa Now
ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ వల్ల నష్టపోయిన బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చొరవ తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బాధితుల తరఫున ఒవైసీ నేరుగా స్పందించాలని కోరారు.

అసదుద్దీన్ ఒవైసీ స్వయంగా బాధితులను డీజీపీ లేదా పోలీస్ కమిషనర్‌ వద్దకు తీసుకెళ్లాలి. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ పోలీసులకు అందజేసి, ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై చట్టపరమైన కేసు నమోదు చేయించాలి. బాధితులకు పరిపూర్ణ న్యాయం జరిగేలా చూసే బాధ్యత ఎంఐఎం నాయకత్వంపైనే ఉందని ఆయన స్పష్టం చేశారు.