BREAKING
స్విట్జర్లాండ్‌లో రేవ్ పార్టీలో కాల్పులు ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ బాధితులకు న్యాయం చేయాలి "ముస్లింలు లేని భారత్‌ను కోరుకునేవారు హిందువులే కారు" టాలీవుడ్‌కు మళ్లీ పండగే.. వరుస హిట్లతో కళకళలాడుతున్న థియేటర్లు! విజయసాయిరెడ్డికి సజ్జల హెచ్చరిక రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట.. తెలంగాణ హౌసింగ్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు! 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్ల వేడుకల్లో అరవింద్ కేజ్రీవాల్ విశాఖలో విషాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో నలుగురు మృతి! అస్సాంలో అభివృద్ధి పరుగు ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం తెలంగాణలో వర్షాల జోరు.. 13 జిల్లాలకు అలర్ట్, చల్లబడనున్న వాతావరణం! టీచింగ్ హాస్పిటల్ వద్ద గల్లంతైన వారి బంధువుల తీవ్ర విషాదం నేపాల్‌లో టీచర్‌ హీరోయిజం.. 1,643 మంది పిల్లలను వరద నుంచి కాపాడిన రాజేంద్ర దవాడి! సందీప్ రెడ్డి వంగా లేటెస్ట్ కామెంట్స్.. ‘స్పిరిట్’పై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన డైరెక్టర్! సంకష్టహర చతుర్థి ఎందుకు జరుపుకుంటారు? గణేశుడిని ఆ రోజు పూజిస్తే ఏం జరుగుతుంది?

టీచింగ్ హాస్పిటల్ వద్ద గల్లంతైన వారి బంధువుల తీవ్ర విషాదం

Select Suryaa Now
టీచింగ్ హాస్పిటల్ వద్ద గల్లంతైన వారి బంధువుల తీవ్ర విషాదం

కాఠ్మండులో ఆకస్మిక వరదలు
కాఠ్మండు: నేపాల్‌ను అతలాకుతలం చేసిన ఆకస్మిక వరదల దాటికి కొట్టుకుపోయిన తమ వారి ఆచూకీ కోసం బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. వరదల్లో గల్లంతైన వారి సమాచారం కోసం కాఠ్మండులోని త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్ (TUTH) వద్దకు పెద్ద ఎత్తున బంధువులు చేరుకుంటున్నారు.

మృతదేహాల గుర్తింపు, అలాగే అత్యవసర వైద్య చికిత్స పొందుతున్న వారి వివరాల కోసం బాధితుల కుటుంబాలు ఆసుపత్రి ప్రాంగణంలో కన్నీరుమున్నీరుగా వెతుకులాట కొనసాగిస్తున్నాయి. ఆసుపత్రి వర్గాలు మరియు సహాయక బృందాలు బాధితులను గుర్తించే ప్రక్రియను శరవేగంగా చేపడుతున్నాయి. స్థానిక యంత్రాంగం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.