BREAKING
ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు ఈజిప్టులో డ్రగ్స్ కేసులో 11 మందికి మరణశిక్ష ఇండోర్ మెట్రో ప్రయారిటీ కారిడార్-2 ప్రారంభం ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు

ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం

Select Suryaa Now
ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం

"ఒలియ్ దరాజలి దోస్త్లిక్" ప్రధానం
న్యూఢిల్లీ: భారత్, ఉజ్బెకిస్తాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను, స్నేహాన్ని బలోపేతం చేయడంలో విశేష కృషి చేసినందుకు గాను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం తమ అత్యున్నత గౌరవాన్ని ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ ఈ రోజు ప్రధాని మోదీకి "ఒలియ్ దరాజలి దోస్త్లిక్" (Order of High Degree Friendship) ఆర్డర్‌ను ప్రదానం చేశారు.

ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇది విదేశీ నాయకులకు ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం అందించే అతిపెద్ద మరియూ అత్యున్నత గౌరవమని తెలిపింది. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన దౌత్య బంధానికి, పరస్పర నమ్మకానికి నిదర్శనమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.