BREAKING
రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట.. తెలంగాణ హౌసింగ్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు! 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్ల వేడుకల్లో అరవింద్ కేజ్రీవాల్ విశాఖలో విషాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో నలుగురు మృతి! అస్సాంలో అభివృద్ధి పరుగు ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం తెలంగాణలో వర్షాల జోరు.. 13 జిల్లాలకు అలర్ట్, చల్లబడనున్న వాతావరణం! టీచింగ్ హాస్పిటల్ వద్ద గల్లంతైన వారి బంధువుల తీవ్ర విషాదం నేపాల్‌లో టీచర్‌ హీరోయిజం.. 1,643 మంది పిల్లలను వరద నుంచి కాపాడిన రాజేంద్ర దవాడి! సందీప్ రెడ్డి వంగా లేటెస్ట్ కామెంట్స్.. ‘స్పిరిట్’పై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన డైరెక్టర్! సంకష్టహర చతుర్థి ఎందుకు జరుపుకుంటారు? గణేశుడిని ఆ రోజు పూజిస్తే ఏం జరుగుతుంది? నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం వేడుకలు కాలనీ సమస్యకు త్వరలో పరిష్కారం గోదావరి పుష్కరాలకు రంగం సిద్ధం.. ప్రజాభవన్‌లో కంట్రోల్ రూమ్ ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ! పరివేదలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆటోను ఢీకొన్న కోళ్ల వ్యాన్‌.. ఒకరు మృతి

ఆటోను ఢీకొన్న కోళ్ల వ్యాన్‌.. ఒకరు మృతి

Select Suryaa Now
ఆటోను ఢీకొన్న కోళ్ల వ్యాన్‌.. ఒకరు మృతి

కరీంనగర్ ప్రతినిధి గంగాధర మండలం మంగంపేట నుంచి వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను గంగాధర–కరీంనగర్ రోడ్డులో ర్యాకం లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్ వద్ద కోళ్ల వ్యాన్‌ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లింగాల దేవమ్మ (55) తీవ్రంగా గాయపడి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో కరీంనగర్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం క్షతగాత్రులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను కోరారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున పరిహారం అందించాలని సీఎంఓ కార్యాలయానికి ఫోన్‌ చేసి విజ్ఞప్తి చేశారు.