BREAKING
అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేదా? నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోతుల బెడద నివారణకు వినూత్న ప్రయత్నం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి. విశ్వశాంతి కోసం పాదయాత్ర అభినందనీయం రేపు కొత్తపేట మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’.. ఈసారి ఊహించని మాస్ టచ్! సీసీ కెమెరాల నిఘాతో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ నందిపేట్ చోరీ కేసు ఛేదన.. --10 తులాల 8 గ్రాముల బంగారం స్వాధీనం తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు అలర్ట్.. 7,437 పోస్టులు, దరఖాస్తులకు ఇదే చివరి ఛాన్స్! పెద్దపల్లిలో నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి విద్యుత్ పోల్ ను ఢీ కొట్టిన టిప్పర్లు తప్పిన పెను ప్రమాదం ⛽ ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై అలర్ట్.. వాహనదారులకు కీలక సూచనలు! అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంతప్పిన పెను ప్రమాదం జనగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా మొదలుకానున్న భారీ ప్రక్రియ! మీర్‌పేట్‌లో పోలీసుల మెరుపు సోదాలు.. భారీగా రంగంలోకి దిగిన బలగాలు!

అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేదా?

Select Suryaa Now
అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేదా?

అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేదా?
అనుమతులు లేకుండానే వెంచర్లు.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు.
కొండాపూర్, మేజర్ న్యూస్: కొండాపూర్ మండలంలోని మల్కాపూర్, మల్లేపల్లి, మన్సాన్‌పల్లి, మునిదేవునిపల్లి గ్రామాల పరిధిలో అక్రమ నిర్మాణాలు, అనుమతులు లేని వెంచర్లు కొనసాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు, పత్రికా కథనాలు వచ్చినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ నిర్మాణాల వెనుక అధికారుల నిర్లక్ష్యమా, రాజకీయ అండదండలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేపట్టి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.