BREAKING
విశ్వశాంతి కోసం పాదయాత్ర అభినందనీయం రేపు కొత్తపేట మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’.. ఈసారి ఊహించని మాస్ టచ్! సీసీ కెమెరాల నిఘాతో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ నందిపేట్ చోరీ కేసు ఛేదన.. --10 తులాల 8 గ్రాముల బంగారం స్వాధీనం తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు అలర్ట్.. 7,437 పోస్టులు, దరఖాస్తులకు ఇదే చివరి ఛాన్స్! పెద్దపల్లిలో నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి విద్యుత్ పోల్ ను ఢీ కొట్టిన టిప్పర్లు తప్పిన పెను ప్రమాదం ⛽ ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై అలర్ట్.. వాహనదారులకు కీలక సూచనలు! అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంతప్పిన పెను ప్రమాదం జనగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా మొదలుకానున్న భారీ ప్రక్రియ! మీర్‌పేట్‌లో పోలీసుల మెరుపు సోదాలు.. భారీగా రంగంలోకి దిగిన బలగాలు! తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు కృష్ణా జలాలపై మళ్లీ పంచాయితీ.. తెలంగాణ, ఏపీ మధ్య కుదరని ఒప్పందం! హైదరాబాద్‌లో తాగునీటికి బ్రేక్.. ఈ ప్రాంతాల్లో సరఫరా అంతరాయం హైదరాబాద్‌లో మారథాన్ సందడి.. వాహనదారులకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు!

విశ్వశాంతి కోసం పాదయాత్ర అభినందనీయం

Select Suryaa Now
విశ్వశాంతి కోసం పాదయాత్ర అభినందనీయం

విశ్వశాంతి కోసం పాదయాత్ర అభినందనీయం
19వ వీరశైవ లింగాయత్ సమాజం పాదయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
పటాన్‌చెరు: విశ్వశాంతి కోసం వీరశైవ లింగాయత్ సమాజం 19 ఏళ్లుగా పాదయాత్ర నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు ఉమామహేశ్వర దేవాలయం నుంచి బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం వరకు నిర్వహించిన 19వ మహా పాదయాత్రను ఆదివారం ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. బసవేశ్వరుడి స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో సమాజ ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.