BREAKING
పెద్దపల్లిలో నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి విద్యుత్ పోల్ ను ఢీ కొట్టిన టిప్పర్లు తప్పిన పెను ప్రమాదం ⛽ ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై అలర్ట్.. వాహనదారులకు కీలక సూచనలు! అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంతప్పిన పెను ప్రమాదం జనగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా మొదలుకానున్న భారీ ప్రక్రియ! మీర్‌పేట్‌లో పోలీసుల మెరుపు సోదాలు.. భారీగా రంగంలోకి దిగిన బలగాలు! తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు కృష్ణా జలాలపై మళ్లీ పంచాయితీ.. తెలంగాణ, ఏపీ మధ్య కుదరని ఒప్పందం! హైదరాబాద్‌లో తాగునీటికి బ్రేక్.. ఈ ప్రాంతాల్లో సరఫరా అంతరాయం హైదరాబాద్‌లో మారథాన్ సందడి.. వాహనదారులకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు! తెలుగు రాష్ట్రాల్లో వానల బీభత్సం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు! కొత్తపల్లిలో భారీ చోరీ ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లగా.. 50 తులాల బంగారం అపహరణ సంగారెడ్డి జిల్లాలో వర్షపాతం పరిస్థితి... తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. PRCపై ప్రభుత్వం కీలక కసరత్తు! వికారాబాద్ రైల్వే స్టేషన్‌కు మహర్దశ రూ.27 కోట్లతో ఆధునీకరణ.. ఏడాది చివరికి పనులు పూర్తి: కిషన్ రెడ్డి

అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంతప్పిన పెను ప్రమాదం

Select Suryaa Now
అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంతప్పిన పెను ప్రమాదం

అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంతప్పిన పెను ప్రమాదం

మెదక్ మేజర్ న్యూస్ ప్రతినిధి…అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం. తప్పిన పెను ప్రమాదం మెదక్.జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కారులో చెలరేగిన మంటలు కామారెడ్డి జిల్లా బిక్కనూరు నుండి హైదరాబాద్ వెళుతున్న కారు లో రెడ్డిపల్లి బ్రిడ్జి వద్ద చెలరేగిన మంటలు అగ్ని ప్రమాదంలో కారు  పూర్తిగా దగ్ధమైంది.కారులో మంటలు గుర్తించి నా డ్రైవర్ ప్రయాణికులు  వెంటనే బయటకు దిగి ఊపిరి పీల్చుకున్నారు..