BREAKING
రేపు కొత్తపేట మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’.. ఈసారి ఊహించని మాస్ టచ్! సీసీ కెమెరాల నిఘాతో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్ నందిపేట్ చోరీ కేసు ఛేదన.. --10 తులాల 8 గ్రాముల బంగారం స్వాధీనం తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు అలర్ట్.. 7,437 పోస్టులు, దరఖాస్తులకు ఇదే చివరి ఛాన్స్! పెద్దపల్లిలో నీట్‌-పీజీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన రామగుండం సిపి విద్యుత్ పోల్ ను ఢీ కొట్టిన టిప్పర్లు తప్పిన పెను ప్రమాదం ⛽ ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై అలర్ట్.. వాహనదారులకు కీలక సూచనలు! అగ్ని ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధంతప్పిన పెను ప్రమాదం జనగణనపై కేంద్రం కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా మొదలుకానున్న భారీ ప్రక్రియ! మీర్‌పేట్‌లో పోలీసుల మెరుపు సోదాలు.. భారీగా రంగంలోకి దిగిన బలగాలు! తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు.. లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు కృష్ణా జలాలపై మళ్లీ పంచాయితీ.. తెలంగాణ, ఏపీ మధ్య కుదరని ఒప్పందం! హైదరాబాద్‌లో తాగునీటికి బ్రేక్.. ఈ ప్రాంతాల్లో సరఫరా అంతరాయం హైదరాబాద్‌లో మారథాన్ సందడి.. వాహనదారులకు భారీ ట్రాఫిక్ ఆంక్షలు! తెలుగు రాష్ట్రాల్లో వానల బీభత్సం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల ముప్పు!

రేపు కొత్తపేట మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

Select Suryaa Now
రేపు కొత్తపేట మండలంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం

కొత్తపేట సబ్‌స్టేషన్‌లో పెయింటింగ్ పనులు మరియు ట్రీ కటింగ్ చేపడుతున్నందున కొత్తపేట మండల పరిధిలో కొత్తపేట,వాడపాలెం, పలివెల,గంటి,ఆవిడి, కొత్తపాలెం ,కండ్రిగ విలేజ్ లకు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుంది.ఈ సమయంలో వినియోగదారులు అసౌకర్యాన్ని అర్థం చేసుకుని విద్యుత్ శాఖ సిబ్బందికి వినియోగదారుల సహకరించవలసినదిగా
ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కొత్తపల్లి రాంబాబు ఒక ప్రకటన ద్వారా కోరారు.