BREAKING
రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట.. తెలంగాణ హౌసింగ్ బోర్డుకు హైకోర్టు కీలక ఆదేశాలు! 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్ల వేడుకల్లో అరవింద్ కేజ్రీవాల్ విశాఖలో విషాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఒకే కుటుంబంలో నలుగురు మృతి! అస్సాంలో అభివృద్ధి పరుగు ప్రధాని నరేంద్ర మోదీకి ఉజ్బెకిస్తాన్ అత్యున్నత పురస్కారం తెలంగాణలో వర్షాల జోరు.. 13 జిల్లాలకు అలర్ట్, చల్లబడనున్న వాతావరణం! టీచింగ్ హాస్పిటల్ వద్ద గల్లంతైన వారి బంధువుల తీవ్ర విషాదం నేపాల్‌లో టీచర్‌ హీరోయిజం.. 1,643 మంది పిల్లలను వరద నుంచి కాపాడిన రాజేంద్ర దవాడి! సందీప్ రెడ్డి వంగా లేటెస్ట్ కామెంట్స్.. ‘స్పిరిట్’పై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పిన డైరెక్టర్! సంకష్టహర చతుర్థి ఎందుకు జరుపుకుంటారు? గణేశుడిని ఆ రోజు పూజిస్తే ఏం జరుగుతుంది? నాయర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓనం వేడుకలు కాలనీ సమస్యకు త్వరలో పరిష్కారం గోదావరి పుష్కరాలకు రంగం సిద్ధం.. ప్రజాభవన్‌లో కంట్రోల్ రూమ్ ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ! పరివేదలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆటోను ఢీకొన్న కోళ్ల వ్యాన్‌.. ఒకరు మృతి

కాలనీ సమస్యకు త్వరలో పరిష్కారం

Select Suryaa Now
కాలనీ సమస్యకు త్వరలో పరిష్కారం

సాయి నగర్ కాలనీ సమస్యకు త్వరలో పరిష్కారం…


మెదక్ మేజర్ న్యూస్ ప్రతినిధి ; సాయి నగర్ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న రహదారి సమస్యను యంగ్ డైనమిక్ లీడర్ డాక్టర్ ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్  దృష్టికి తీసుకెళ్లి, అతి త్వరలో సమస్యను పరిష్కరింపజేస్తామని మెదక్ మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి కానుగు రాధిక భూపతి రాజు  హామీ ఇచ్చారు.సాయి నగర్ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిని నేషనల్ హైవే–R&B అధికారులు బ్లాక్ చేయడంతో కాలనీ వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన చైర్‌పర్సన్  వెంటనే స్పందించారు.