BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

శరవేగంగా ఎత్తిపోతల పనులు... రైతుల్లో ఆశలు

Select Suryaa Now
శరవేగంగా ఎత్తిపోతల పనులు... రైతుల్లో ఆశలు

 

కొడంగల్‌, మేజర్ న్యూస్ (సెప్టెంబర్‌ 2): ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టితో మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కొడంగల్‌ నియోజకవర్గంలో 53,745 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పంప్‌హౌస్‌లు, కాలువలు, ఇతర అనుబంధ పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే కొడంగల్‌ ప్రాంతంలో సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు నీటి భరోసా కలగనుంది