BREAKING
తిరుపతి సర్వదర్శనానికి ఎంత టైం పడుతుంది? ఈరోజు సెప్టెంబర్ 2 లేటెస్ట్ అప్డేట్ - వెళ్లే ముందు ఇది తప్పక తెలుసుకోండి! తిరుపతి లేటెస్ట్ అప్డేట్ - సెప్టెంబర్ 2న TTD సంచలన నిర్ణయం - బ్రహ్మోత్సవాల వేళ VIP దర్శనాలు బంద్! ఆంధ్ర & తెలంగాణలో ఈరోజు వెండి ధర - సెప్టెంబర్ 2 - షాకింగ్ డౌన్! తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ - సెప్టెంబర్ 2 కొత్త అప్డేట్ - ధరలు తగ్గాయా, పెరిగాయా? రేగోడ్‌లో ‘వన్ మోర్ టీ’ స్పెషల్ ఆభరణాల ప్రియులకు ఊరట పాలకుర్తి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన భరత్ సుమన్ మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులు కేటాయించండి ఉజ్బెకిస్తాన్ ప్రధాని అబ్దుల్లా అరిపోవ్‌కు 'మార్బుల్ ఇన్‌లే ప్లేట్' బహుకరించిన ప్రధాని మోదీ! కిర్గిజ్ అధ్యక్షుడికి 'మహాభారతం' 10 సంపుటాలు కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడికి 'లడఖీ త్సుగ్-దుల్' దుప్పటి బహుకరించిన ప్రధాని మోదీ! అడిల్‌బెక్ కసిమాలియేవ్‌కు ప్రధాని మోదీ ప్రత్యేక కానుక! సెప్టెంబర్ ఈవెంట్‌లో Apple బాంబ్.. iPhone 18 Foldతో చరిత్ర సృష్టించిందా? అధ్యక్షుడు షవ్‌కత్ మీర్జియోయెవ్‌కు గంధపు చెక్క 'శత తంత్రి వీణ' బహుకరించిన ప్రధాని మోదీ! ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడికి ప్రధాని ప్రత్యేక కానుక

రేగోడ్‌లో ‘వన్ మోర్ టీ’ స్పెషల్

Select Suryaa Now
రేగోడ్‌లో ‘వన్ మోర్ టీ’ స్పెషల్

వ్యాపారంలో చిన్న మార్గదర్శకం!
కష్టం నా సొంతం.. కస్టమర్లు నా ధైర్యం
నిత్యం ప్రజలతో కిటకిటలాడుతున్న టీ స్టాల్
లిఆత్మాభిమానమే పెట్టుబడి
‘చిన్న’ టీ స్టాల్‌కి పేద్ద తిరుగులేదు!
రేగోడ్‌లో మారుమోగుతున్న ‘వన్ మోర్ టీ’ పేరు
వ్యాపారంలో సరికొత్త అధ్యాయం!
నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్న యువ వ్యాపారి ప్రయాణం
హైదరాబాద్/మెదక్: ఇద్దరన్నదమ్ములను ఆదర్శంగా తీసుకోవాల్సిందే.. ఎందుకంటే కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి స్వయశక్తితో వ్యాపార రంగంలోకి దిగారు. ఇద్దరు కలిసి చిన్నరా చాయ్ హోటల్ పెట్టుకొని చిరువ్యాపారంగా మొదలు పెట్టారు. కొన్నెళ్ల తర్వాత చూస్తే వారిద్దరి కష్టం వృధా కాలేదు.. వన్ మోర్ టీ అంటూ సరికొత్త చాయ్ రుచిని ప్రజలకు చూపించారు. దీంతో ప్రజలు ఆదరించి కస్టమర్ల రూపంలో వారికి అండగా నిలిచారు. దీంతో వారు మరింత అడుగు ముందుకెశారు. ఇదేక్కడో కాదండోయ్ మన మెదక్ జిల్లాలోని రేగోడ్ లో పూర్తి వివరాలను మీ కోసం అందిస్తున్నాం చూద్దాం రండి...

చేసే పనిపై ఆత్మాభిమానం, గుండెల్లో కష్టం చేసే తపన, కస్టమర్ల నమ్మకమే పెట్టుబడిగా సాగితే ఏ రంగంలోనైనా అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నాడు రేగోడ్‌కు చెందిన ‘చిన్న’. “కష్టం నా సొంతం... కస్టమర్లు నా ధైర్యం” అనే బలమైన నినాదాన్ని తన జీవిత మంత్రంగా మార్చుకుని, స్వయం ఉపాధి రంగంలో సరికొత్త మైలురాయిని టచ్ చేస్తున్నాడు. ఆయన నిర్వహిస్తున్న ‘వన్ మోర్ టీ’ సెంటర్ ఇప్పుడు కేవలం ఒక టీ కొట్టు మాత్రమే కాదు.. రేగోడ్ మండల కేంద్రంలో ఒక హాట్ టాపిక్‌గా, ప్రముఖ ల్యాండ్‌మార్క్‌గా మారిపోయింది!

రుచికి మారుపేరు.. ఒక్కసారి తాగితే ‘వన్ మోర’ అనాల్సిందే!
ఉదయం సూర్యోదయం నుంచి రాత్రి ప్రశాంత సమయం వరకు ‘వన్ మోర్ టీ’ స్టాల్ నిత్యం టీ ప్రియులతో, స్థానికులతో, ప్రయాణికులతో కిటకిటలాడుతూనే ఉంటుంది. చిరు వ్యాపారులు, యువకులు, ఆ దారిలో వెళ్లే ప్రయాణికులు ఒక్కసారి ఇక్కడ ఆగకుండా వెళ్లలేరు. నాణ్యమైన పాలు, ప్రత్యేకమైన పద్ధతిలో తయారుచేసే సువాసనా భరితమైన టీ రుచిని ఒక్కసారి ఆస్వాదిస్తే చాలు.. ఎవరైనా సరే “భయ్యా.. వన్ మోర్ టీ ప్లీజ్!” అని అడగాల్సిందే. ఆ రుచే ఈ షాప్‌ను ఇంతగా ప్రాచుర్యంలోకి తెచ్చింది.

పరిశుభ్రత- ఆప్యాయత ఇవే విజయ రహస్యాలు!
వ్యాపారం అంటే కేవలం లాభాలు ఆర్జించడమే కాదు, కస్టమర్ల మనసు గెలవడం అని నమ్ముతాడు చిన్న. షాప్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించే చిరునవ్వు, అందించే మర్యాదకరమైన సర్వీస్ ఇక్కడి ప్రత్యేకత. దీనికి తోడు కంటికి ఇంపేలా ఉండే శుభ్రత, పరిశుభ్రమైన వాతావరణం టీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

నేటి యువతకు ప్రేరణ స్వయం ఉపాధిలో మార్గదర్శి!
ఉద్యోగాలు లేవని నిరాశపడే నేటి కాలంలో, నమ్ముకున్న వృత్తిని దైవంగా భావించి సొంత కాళ్లపై నిలబడటమే అసలైన గెలుపని చిన్న నిరూపించాడు. చిన్నగా ప్రారంభించిన ఈ ప్రయాణం నేడు మండలంలోనే అత్యంత ఆదరణ పొందిన సెంటర్‌గా మారడం ఆయన కృషికి, పట్టుదలకు నిదర్శనం. స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకుని విజయం సాధిస్తున్న చిన్న, ఎంతో మంది నిరుద్యోగ యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రేగోడ్ మండలంలో ఎక్కడ చూసినా ఇప్పుడు ‘వన్ మోర్ టీ’ రుచి, చిన్న పట్టుదల గురించే చర్చ జరుగుతోంది!


స్వయం ఉపాధితో సరికొత్త అధ్యాయం అందుబాటు ధరలో ‘వన్ మోర్ టీ’ ఫ్రాంచైజ్!
స్థానికంగా సొంతంగా టీ స్టాల్ ప్రారంభించి విజయవంతమైన ‘చిన్న’, తన వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ ఇతర నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. కేవలం సొంతంగా వ్యాపారం చేసుకోవడమే కాకుండా, ‘వన్ మోర్ టీ’ బ్రాండ్ పేరుతో ఫ్రాంచైజ్ అవకాశాలను అందుబాటులోకి తెచ్చారు. సొంతంగా టీ వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కేవలం రూ.89,999/ లకే ఫ్రాంచైజ్ అందిస్తుండటం విశేషం. ఫ్రాంచైజ్ ప్రత్యేకతలు... ఇప్పటికే కస్టమర్ల ఆదరణ పొందిన సుపరిచిత బ్రాండ్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం. కస్టమర్లను ఆకట్టుకునే ప్రత్యేకమైన టీ రుచి మరియు నాణ్యత. వ్యాపార నిర్వహణ మరియు టీ తయారీలో నిర్వాహకులకు సంపూర్ణ మద్దతు.

సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే యువతకు ఇది ఒక మంచి అవకాశమని నిర్వాహకులు తెలిపారు. ఫ్రాంచైజ్ వివరాలు మరియు ఇతర వివరాల కోసం 7095403643, 7893164163 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు.