BREAKING
శ్రీలంకపై సిరీస్‌ కైవసం చేసుకున్న ఇంగ్లండ్ యూరోపా లీగ్‌లో జువెంటస్ ఘనవిజయం మోడీ జన్మదిన వేడుకల్లో దీపాల వెలుగులు ఇరాన్ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌పై అమెరికా ఆంక్షలు పోలాండ్‌లో అమెరికా సైనిక స్థావరం: ట్రంప్ ప్రకటన సాంస్కృతిక సారధి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పాలకుర్తి శ్రీకాంత్, కార్యదర్శిగా మేడిపల్లి వేణు చమురు ధరల తగ్గింపుతో ఆసియా మార్కెట్లలో ఉత్సాహం డీజేలకు అనుమతులపై మంత్రి నారా లోకేష్‌ కీలక స్పందన ఏషియన్ గేమ్స్ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్న భారత మహిళా క్రికెట్ జట్టు - నేడు జపాన్‌తో క్వార్టర్ ఫైనల్ పోరు భూటాన్ రాజుతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ ఐఏఎఫ్, పవన్ హన్స్‌లకు హెచ్‌ఏఎల్ విమానాలు, హెలికాప్టర్ల అందజేత ఉపాధ్యాయుల కోసం ప్రహ్లాద్ జోషి బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్ కానున్నాయా, అసలు నిజం ఏమిటి? ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల, ఫైర్ సర్వీసెస్‌లో డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ బిగ్‌బాస్ తెలుగు పదో సీజన్ హౌస్‌లో రసవత్తరంగా కెప్టెన్సీ రేసు, రీఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్

సాంస్కృతిక సారధి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా పాలకుర్తి శ్రీకాంత్, కార్యదర్శిగా మేడిపల్లి వేణు

Select Suryaa Now
సాంస్కృతిక సారధి ఉద్యోగుల సంఘం  జిల్లా అధ్యక్షుడిగా పాలకుర్తి శ్రీకాంత్, కార్యదర్శిగా మేడిపల్లి వేణు

తిరుమలగిరి మేజర్ న్యూస్ :- తెలంగాణ సాంస్కృతిక సారధి ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నిక గురువారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో తిరుమలగిరి మండలం గుండెపురి గ్రామానికి చెందిన సాంస్కృతిక సారధి గాయకుడు పాలకుర్తి శ్రీకాంత్ ను జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు . ఈ సందర్భంగా అధ్యక్షుడు పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ జిల్లాలోని సాంస్కృతిక సారధి కళాకారుల సమస్యల పరిష్కారం కోసం సంఘం కృషి చేస్తుందని, రాష్ట్రస్థాయిలో హక్కుల సాధన కోసం మా జిల్లా కమిటీ ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుందని, కళాకారుల కష్టసుఖాల్లో తోడుగా నిలిచి, వారికి అండగా ఉంటుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా మేడిపల్లి వేణు, గౌరవ అధ్యక్షులుగా వెన్నెల నాగరాజు, ఉపాధ్యక్షులు ఈర్ల సైదులు, కోశాధికారి పాక ఉపేందర్. సహాయ కార్యదర్శి నెమ్మాది స్రవంతి, ప్రచార కార్యదర్శి పోతరాజు శిరీష,గౌరవ సలహాదారులు, కుందమల్ల నాగలక్ష్మి, టీం లీడర్స్, గంట బిక్షపతి, గౌరవ సభ్యులు గడ్డం ఉదయ్, మాగి శంకర్, పల్లెల రాము, పల్లెల లక్ష్మణ్, చల్లా లక్ష్మి, మద్దిరాల మంజుల,ములకలపల్లి మల్లమ్మ, సిరిపంగి రాధ, తదితరులు పాల్గొన్నారు