BREAKING
ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నినదిస్తే అరెస్టులా? కరీంగూడాలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట మహిళా ప్రధానాంశంతో తెరకెక్కిన ‘హ్యాపీ జర్నీ’ సినిమా రిలీజ్ డేట్ ఖరారు: సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న కొత్త తరహా చిత్రం ‘డెలులు’: సెప్టెంబర్ 3న టీజర్ విడుదల తెలంగాణలో అంగన్‌వాడీ ఉద్యోగాల భర్తీ: జిల్లాల వారీగా కొత్త నోటిఫికేషన్ల వెలువరింపు ఆదిలాబాద్, మామ్నూర్ విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం గంజాయి రహిత జిల్లా లక్ష్యంగా పటిష్ట చర్యలు. సుమారు 3 కోట్ల విలువైన 600 కేజీల భారీ గంజాయి పట్టివేత. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్. అధికారులకు, సిబ్బందికి రివార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. కమల్ హాసన్, ఎస్.యు. అరుణ్ కుమార్ క్రేజీ ప్రాజెక్ట్: వైరల్‌గా మారిన లుక్ టెస్ట్ గ్లింప్స్ తెలంగాణ టూరిజానికి భారీ బూస్ట్.. రూ.22,324 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు: మంత్రి కందుల ఖైరతాబాద్ బడా గణేష్ 2026: 69 అడుగుల ఎత్తులో అభయమివ్వనున్న 'పంచముఖ సంకటహర మహా గణపతి'! ‘రుద్రవీణ’ స్ఫూర్తితో ‘బాలు’ పాత్రను తీర్చిదిద్దుకున్నా: నటుడు అక్షయ్ లగుసాని రేషన్ సరుకుల పంపిణీ గడువు సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు 'ప్రేమనే ఊరిలో' చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ మెలోడీ సాంగ్ విడుదల! అంబేద్కర్‌పై అవహేళనకు పాల్పడితే సహించం. డీబీపీ జాతీయ అధ్యక్షుడు కృష్ణస్వరూప్

కరీంగూడాలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట

Select Suryaa Now
కరీంగూడాలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట

కరీంగూడాలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట

తూప్రాన్ ; తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని కరీం గూడా చౌరస్తాలో వడ్డెర కాలనీలో దాతల సహకారంతో గుడి నిర్మించి, బొడ్రాయి, నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా  9వ వార్డు కౌన్సిలర్ ఐలేష్ యాదవ్ ఆధ్వర్యంలో, పుర ప్రముఖుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, పూజలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి మాజీ  కౌన్సిలర్ లావణ్య దుర్గారెడ్డి, అంజయ్య యాదవ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతిథులను  శాలువలతో సన్మానించారు.  కార్యక్రమం తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని, ఆశీస్సులు పొందారు.