BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

రేషన్ సరుకుల పంపిణీ గడువు సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు

Select Suryaa Now
రేషన్ సరుకుల పంపిణీ గడువు సెప్టెంబర్ 5 వరకు పొడిగింపు
 
 సూర్య కరీంనగర్ ప్రతినిధి:
ఆహార భద్రత కార్డుదారులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 2026 నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను ముందస్తుగా కేటాయించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి తెలిపారు. ఋతుపవనాలు, వర్షాకాలంలో రేషన్ సరుకుల రవాణాలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు కేటాయింపులు చేసినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో మూడు నెలలకు సంబంధించిన రేషన్ సరుకుల పంపిణీ గడువును అదనంగా సెప్టెంబర్ 5, 2026 వరకు పొడిగించినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని రేషన్ కార్డుదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ సరుకులను సెప్టెంబర్ 5లోగా తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా పౌర సరఫరాల అధికారి కోరారు.