BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

అర్హత లేని వైద్యుడితో వైద్యం.. సూర్య హాస్పిటల్‌కు షోకాజ్.. ..మెట్‌పల్లిలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు..

Select Suryaa Now
అర్హత లేని వైద్యుడితో వైద్యం.. సూర్య హాస్పిటల్‌కు షోకాజ్..  ..మెట్‌పల్లిలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీలు..

..

సూర్య మెట్‌పల్లి:-  

అర్హత లేని వైద్యుడు ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌గా వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదులపై మెట్‌పల్లిలోని సూర్య హాస్పిటల్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డా. ముస్కు జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వైద్యుల విద్యార్హతలు, రిజిస్ట్రేషన్, ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.
ప్రాథమికంగా గుర్తించిన అంశాల ఆధారంగా ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.అనంతరం పట్టణంలోని ఇతర ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ తనిఖీలు నిర్వహించారు. అర్హత కలిగిన, నమోదిత వైద్యులతోనే సేవలు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డా. జైపాల్ రెడ్డి హెచ్చరించారు.