BREAKING
మండాడి మూవీ రివ్యూ: సూరి, సుహాస్ యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే? నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 1,871 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వ్యూహాత్మక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్ ఇ-కామర్స్ నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం అటవీ మదింపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. 'విత్తన గణపతి'ని పూజిద్దాం: విజయ్ దేవరకొండ పిలుపు బఖిరా సరస్సు అవక్షేపాల అధ్యయనం భారత్ మండపంలో ఘనంగా ఏర్పాట్లు పారిస్ అంతరిక్ష సదస్సు మూడు రోజుల పతనానికి బ్రేక్ బీహార్‌లో వరదల బీభత్సం రేపు బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె* సమ్మిళిత ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 42వ వర్ధంతి ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ.. కార్తి స్పై యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?

పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 42వ వర్ధంతి

Select Suryaa Now
పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 42వ వర్ధంతి

 పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 42వ వర్ధంతి  
చాకలి ఐలమ్మ  విగ్రహానికి పూలమాలవేసి
నివాళులర్పించిన శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ 
రామచంద్రాపురం ; బిజెపి సంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు బలరాం మాట్లాడుతూ.కొంగు నడుముకు చుట్టి.. కొడవలి చేతపట్టి దొరల గడీల అహంకారాన్ని బద్దలు కొట్టిన వీరనారి చాకలి ఐలమ్మ. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ధైర్యశాలి. నా భూమి నాది. నా చెమటొడ్చి పండించుకున్న పంట నాది.. దొరలకు తలవంచేది లేదు!"ఈ కార్యక్రమంలో రజక సంఘం రామచంద్రపురం పట్టణ శాఖ నాయకులు చాకలి నరసింహ, ప్రభు, చాకలి లింగయ్య, శ్రీనివాస్, సాయి, అంజయ్య, బిక్షపతి కృష్ణ, సుధాకర్, కరిక కృష్ణ, తుకారం, అనిల్, సతీష్, ఈ కార్యక్రమంలో పాల్గొని ఘన నివాళులు అర్పించడం జరిగింది.