BREAKING
మండాడి మూవీ రివ్యూ: సూరి, సుహాస్ యాక్షన్ డ్రామా ఎలా ఉందంటే? నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో 1,871 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వ్యూహాత్మక రంగాల్లో దూసుకెళ్తున్న భారత్ ఇ-కామర్స్ నిబంధనలను కఠినతరం చేసిన కేంద్రం అటవీ మదింపు కోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలి పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. 'విత్తన గణపతి'ని పూజిద్దాం: విజయ్ దేవరకొండ పిలుపు బఖిరా సరస్సు అవక్షేపాల అధ్యయనం భారత్ మండపంలో ఘనంగా ఏర్పాట్లు పారిస్ అంతరిక్ష సదస్సు మూడు రోజుల పతనానికి బ్రేక్ బీహార్‌లో వరదల బీభత్సం రేపు బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె* సమ్మిళిత ప్రపంచ వ్యవస్థను తీర్చిదిద్దుతున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలు పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 42వ వర్ధంతి ‘సర్దార్ 2’ మూవీ రివ్యూ.. కార్తి స్పై యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?

రేపు బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె*

Select Suryaa Now
రేపు బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె*

 


*????దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె నిర్వహించనున్నట్లు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జాతీయ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ దేశోద్ధారక భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్‌ ప్రతినిధులు పి.మురళి, ఐ.హరనాథ్, ఎస్‌.సుబ్రహ్మణ్యం, విఠల్‌తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను లాభాల బాటలో నడిపిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 28, 29, 30వ తేదీల్లో మరోసారి సమ్మె చేస్తామని హెచ్చరించారు*