andhrapradesh
మట్టి గణపయ్యలు ఉచితంగా పంపిణీ
చవితికి ఉచిత పంపిణీకి మట్టి గణపయ్యలు
కడప రూరల్ మేజర్ న్యూస్: మట్టి గణపయ్యలను పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అంటూ, మట్టి గణపతి ప్రతిమల పంపిణీకి, కాలుష్య నియంత్రణ మండలి, కడప స్టేట్ గెస్ట్ హౌస్ వద్ద సిద్ధంగా ఉంచిన గణపయ్యలు.